స్వాగతం! తెలుగు తెలిసిన మానవవాదులకు, హేతువాదులకు, స్వేచ్చాలోచనా పరులకు, సుస్వాగతం... 

ఈ పేజీలు, తెలుగువారి కొరకు, మానవవాదము గురించి, మానవవాదుల గురించి, తెలుసుకొనుటకు, ఉద్దేశింప బడినది.
ఇక్కడ మానవ వాద తెలుగు సంస్థల గురించిన సమాచారం ఇస్తున్నాము..
తెలుగు మానవవాదుల గురించిన సమాచారం ఇస్తున్నాము..
మానవవాద సంస్థల కార్యక్రమాల గురించిన సమాచారం ఇస్తున్నాము.
మరియు,మానవవాదం గురించి తెలుసు కొనగోరు వారికి, మానవవాదం అనగా నేమి అని సమాచారం కూడా ఇస్తున్నాము...
మీరు, ఏదయినా సలహాలు, సూచనలు ఇవ్వ దలచు కుంటే, లేదా మానవవాదం గురించి మరికొంత సమాచారం కావాలనుకుంటే, . సంప్రతించండి.

రండి.. కలసి మనం మానవీయ, మానవ వాద ప్రపంచం నిర్మిద్దాం... ప్రపంచానికి ఆదర్శం గా నిలుద్దాం....!!!

 

Notifications/Announcements

ప్రపంచ మానవవాద దినం
June 21

ప్రపంచ నాస్తిక సమావేశం 2018, Tiruchirapalli