మానవవాదము అంటే ఏమి?

"మానవవాదము అంటే

  • ఒక ప్రజాస్వామిక, నైతిక, జీవన దృక్పథము. 
  • ఇందులో, మానవులు తమ జీవితానికి తామే, అర్థము ఆకృతి, కల్పించుకొను హక్కు మరియు బాద్యత కలిగి ఉంటారు.
  • ఇందులో, మానవ మరియు సహజ విలువల పై ఆధార పడిన, నైతికత ఆధారంగా, హేతువు మరియు స్వెచ్చాయుత పరిశీలన ద్వారా, మానవ సమర్థతతో, మరింత మానవీయ సమాజము నిర్మించే కృషి జరుగుతుంది. 
  • ఇందులో దైవవాదము ఉండదు. ప్రకృతి ని సహజము గానే తప్ప అసహజము గానో, మానవాతీతం గానో చూడ బడదు "

IHEU వారి మానవవాద క్లుప్త నిర్వచనము ఆధారం గా 

మానవవాదము గురించి మరింత తెలుసు కోవాలనుకుంటే, ఈ లింకు లను చూడండి. (ఇంగ్లీషు లో)

Amsterdam Declaration 2002 - IHEU
About Humanism - by American Humanist Association
A Secular Humanist Declaration -1980 by Council for Secular Humanism